Heavy Rains : ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇదే సమయంలో ఏపీ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 7.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో శనివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. ఆదివారం కూడా మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

Heavy Rains Alert in Andhra Pradesh & Telangana!
A low-pressure area is persisting near Odisha and North Andhra coast, while a surface circulation is active across Andhra Pradesh. Due to this, the Meteorological Department has issued Yellow Alert for North & South Coastal Andhra with chances of heavy rainfall and strong winds (40–50 kmph).

⚠️ Orange Alert Issued for Telangana Districts: Jagityal, Jayashankar Bhupalpally, Karimnagar, Mahabubabad, Mancherial, Mulugu, Nirmal, Nizamabad, Peddapalli.
👉 Very heavy rains are likely on Saturday, and more districts may experience intense rainfall on Sunday.

Stay safe and follow official weather updates.

#HeavyRains #AndhraPradesh #Telangana #YellowAlert #WeatherAlert #IMD #Vizag #BayOfBengal #RainUpdate #LowPressure #IndiaWeather

Also Read

మూడురోజులు భారీ వర్షాలు..ఆ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక, ఐఎండీ హెచ్చరిక! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rains-for-three-days-in-ap-third-danger-warning-at-these-ports-448061.html?ref=DMDesc

అతి భారీవర్షాల హెచ్చరిక చేసిన బంగాళాఖాతం.. నేడు, రేపు బయటకు రాకండి! :: https://telugu.oneindia.com/news/telangana/bay-of-bengal-warns-of-extreme-heavy-rains-dont-go-out-today-or-tomorrow-448057.html?ref=DMDesc

బలపడుతున్న అల్పపీడనం, రెడ్ అలర్ట్ - రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-alerts-on-heavy-rains-for-nine-telangana-districts-in-next-two-days-447951.html?ref=DMDesc

~PR.358~ED.232~CA.43~